బంగారం ఆశతో వృద్ధురాలి ప్రాణం తీశారు
ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని హత్య చేసి బంగారు నగలు అపహరణ.. ప్రధాన నిందితుడిపై గతంలో మూడు ఆస్తి సంబంధిత కేసులు నమోదు.. అరవై మూడు గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్ స్వాధీనం..

విశాఖ బీచ్‌లో అప్రమత్తంగా స్పందించి యువకుడిని కాపాడిన పోలీసులు.. ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగంతో తీవ్ర మనోవేదనకు గురైన బాధితుడు.. కౌన్సెలింగ్‌తో పాటు ఆర్థిక సాయం అందించిన సీఐ వరప్రసాద్..