వీ10టీవీనిజం మీ ముందుకు
వీ10టీవీ
నిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

మమ్మల్ని అనుసరించండి

వార్తలు వెతకండి అడ్మిన్ లాగిన్

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రోజువారీ వార్తలు/వార్త

సేవా స్ఫూర్తిని చాటిన లయన్స్ క్లబ్ అఫ్ సుప్రీమ్ నెలవారీ సమావేశం

నెలలో చేపట్టిన సేవా కార్యక్రమాలపై సమీక్ష.. సభ్యుల అభిప్రాయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ.. క్లబ్ సెక్రటరీ జి. నాగిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ ..

V10TV న్యూస్ డెస్క్31 జులై, 2026 3:59 AM 860
సేవా స్ఫూర్తిని చాటిన లయన్స్ క్లబ్ అఫ్ సుప్రీమ్ నెలవారీ సమావేశం — చిత్రం 11 / 1
WhatsApp FacebookX Telegram
విజయవాడ, జూలై 31(వి10టీవి): లయన్స్ క్లబ్ ఆఫ్ సుప్రీమ్ ఆధ్వర్యంలో ప్రతినెలా నిర్వహించే టేబుల్ మీటింగ్ విజయవాడలోని హోటల్ ఐలాపురంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో క్లబ్ సభ్యులు గత నెలలో చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను సమీక్షించి, వాటి వివరాలను సభ్యులతో పంచుకున్నారు. అలాగే రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే దిశగా కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో పలువురు సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు వెల్లడిస్తూ క్లబ్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం లయన్స్ క్లబ్ సెక్రటరీ జి. నాగిరెడ్డి జన్మదిన వేడుకలను సభ్యులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్‌కు చెందిన పలువురు సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాల పట్ల తమ నిబద్ధతను వ్యక్తం చేశారు.
WhatsApp FacebookX Telegram

తాజా వార్తలు

విశాఖలో బాలికను చంపి సూట్‌కేసులో తరలింపు.. కంచరపాలెంలో సంచలనం

4 గంటల క్రితం 505

ఆదర్శం నుంచి ఆవేదన వరకు

నిన్న 6,246

సేవే సమాజానికి నిజమైన సంపద: డాక్టర్ జీవన్ కుమార్

మొన్న 1,678

గోమాతకు రాష్ట్ర మాత హోదా కల్పించాలంటూ నేడు విజయవాడలో మహా సంకీర్తన ర్యాలీ

5 రోజుల క్రితం 1