వీ10టీవీనిజం మీ ముందుకు
వీ10టీవీ
నిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

మమ్మల్ని అనుసరించండి

వార్తలు వెతకండి అడ్మిన్ లాగిన్

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రోజువారీ వార్తలు/వార్త

ఉత్తరాంధ్ర గర్వంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్

రాత్రి వేళ విద్యుత్‌ కాంతుల్లో అద్భుతంగా కనిపిస్తున్న విమానాశ్రయం... నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడి... ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనున్న అంతర్జాతీయ విమానాశ్రయం....

V10TV న్యూస్ డెస్క్31 జులై, 2026 4:34 PM 4
ఉత్తరాంధ్ర గర్వంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ — చిత్రం 11 / 1
WhatsApp FacebookX Telegram
ఆంధ్రప్రదేశ్, జూలై 31 (వి10 టీవీ): భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రాత్రి వేళ విద్యుత్‌ కాంతుల్లో అద్భుతంగా ప్రకాశిస్తోంది. టెర్మినల్ భవనం, రన్‌వే, ఇతర మౌలిక వసతుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. విమానాశ్రయాన్ని త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, పర్యాటక, వాణిజ్య రంగాల అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.
WhatsApp FacebookX Telegram

తాజా వార్తలు

సేవా స్ఫూర్తిని చాటిన లయన్స్ క్లబ్ అఫ్ సుప్రీమ్ నెలవారీ సమావేశం

14 గంటల క్రితం 868

విశాఖలో బాలికను చంపి సూట్‌కేసులో తరలింపు.. కంచరపాలెంలో సంచలనం

15 గంటల క్రితం 507

ఆదర్శం నుంచి ఆవేదన వరకు

మొన్న 6,246

సేవే సమాజానికి నిజమైన సంపద: డాక్టర్ జీవన్ కుమార్

3 రోజుల క్రితం 1,681