ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ12, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్

పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఆంక్షలు... కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో సీఐఎస్ఎఫ్ విస్తృత తనిఖీలు... ఆగస్టు నెలాఖరు వరకు సందర్శకుల పాసుల జారీ నిలిపివేత...

V10TV న్యూస్ డెస్క్ 12 ఆగస్టు, 2026 10:21 AMకి 1,258 వీక్షణలు
శంషాబాద్ విమానాశ్రయంలో రెడ్ అలర్ట్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గారెడ్డి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో విమానాశ్రయ పరిసరాలతో పాటు ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు.

ప్రయాణికులు, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా, విమానాశ్రయంలోకి వచ్చే వాహనాలపైనా ప్రత్యేక నిఘా పెట్టారు. భద్రతా చర్యల్లో భాగంగా ఆగస్టు నెలాఖరు వరకు సందర్శకుల పాసుల జారీని నిలిపివేశారు.

విమానాశ్రయం పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించాలని ప్రయాణికులకు సీఐఎస్ఎఫ్ అధికారులు సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

విజయవాడలో ఆక్రమణల తొలగింపు

ఈ నిమిషం 1

టాటా సన్స్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్ రాజీనామా

24 నిమిషాల క్రితం 1

కష్టార్జిత ఆస్తి ఎవరికి ఇవ్వాలన్నది యజమాని ఇష్టం

28 నిమిషాల క్రితం 1

ఎస్సీ వర్గీకరణపై తగ్గేదేలే.. మాల మహానాడు పోరుబాట

39 నిమిషాల క్రితం 1