ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

జాతీయ వార్తలు

247 వార్తలు
13 సెప్టెం, 2026 2:11 PM

దసరా క్యూలైన్ల పనులకు శ్రీకారం

వినాయకుడి ఆలయం, ఘాట్‌రోడ్డు వద్ద శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన ఈవో వి.కె. శీనా నాయక్ భక్తులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశం

1,982
13 సెప్టెం, 2026 7:45 AM

కూలిన రక్షణ గోడ.. వీధినపడ్డ నాలుగు కుటుంబాలు

బయటకు వెళ్లిన చిన్నారులు.. తప్పిన పెను ప్రాణనష్టం నాలుగు ఇళ్లు ధ్వంసం.. నిరాశ్రయులైన 15 మంది తక్షణ సాయం, పునరావాసం కల్పించాలని బాధితుల వేడుకోలు

2,863
13 సెప్టెం, 2026 5:18 AM

ఉచిత కంటి పరీక్షలకు విశేష స్పందన

వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఈ నెల 17న ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వీర్నాల బాలాజీ వెల్లడి

1,083
12 సెప్టెం, 2026 10:42 AM

వినాయకుడి పేరుతో వసూళ్ల దందా..?

లేబర్‌ కాలనీలో ఎగ్జిబిషన్‌ నిర్వహణపై తీవ్ర ఆరోపణలు దుకాణానికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు విమర్శలు 15 రోజుల అనుమతితో 90 రోజుల వినియోగం.. ఎస్టేట్‌ విభాగం సహకారంపై అనుమానాలు

1,846
12 సెప్టెం, 2026 8:09 AM

తడిసిన దేహం.. చెదరని కర్తవ్యం

జోరు వర్షంలోనూ రహదారులపైనే విధులు స్తంభించిన వాహనాల రాకపోకలు.. నియంత్రణకు చెమటోడుస్తున్న సిబ్బంది దసరా ఉత్సవాల నేపథ్యంలో శాశ్వత కార్యాచరణ అవసరం

1,897
12 సెప్టెం, 2026 3:55 AM

అల్పపీడనంతో భారీ వర్షాలు.. ప్రభుత్వం అప్రమత్తం

ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఈదురుగాలులు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హోంమంత్రి అనిత హెచ్చరిక

3,633
11 సెప్టెం, 2026 5:55 AM

అమరావతి రైల్వే లైన్‌కు కీలక అడుగు

వీరులపాడు మండలంలో కీలక ముందడుగు.. 15, 16 తేదీల్లో తహసీల్దార్ కార్యాలయంలో భూసేకరణ సభ.. రైతులు, భూ యజమానుల అభిప్రాయాల సేకరణకు అధికారుల ఏర్పాట్లు..

1,590
11 సెప్టెం, 2026 5:27 AM

థియేటర్లలో సైబర్ మోసాలపై పోలీసుల హెచ్చరిక

సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం... డిజిటల్ అరెస్టులు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలపై సూచనలు... అప్రమత్తతే సైబర్ నేరాల నివారణకు ప్రధాన ఆయుధమన్న పోలీసులు...

1,953
11 సెప్టెం, 2026 5:15 AM

నివాసాల మధ్యే ‘కల్తీ’ తినుబండారాల తయారీ?

వ్యర్థాలు, తవుడుతో తినుబండారాలు తయారవుతున్నాయంటూ స్థానికుల ఆరోపణలు.. లైసెన్సులు ఉన్నాయా?.. ముడిపదార్థాల నాణ్యతను పరీక్షిస్తున్నారా?.. ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్, కాలుష్య నియంత్రణ అధికారులు ఏం చేస్తున్నారు?..

1,661
9 సెప్టెం, 2026 12:07 PM

“కాలేజీ విద్యార్థులకు పోలీసుల భద్రతా పాఠాలు”

మహిళల భద్రత, మాదక ద్రవ్యాలు, రోడ్ సేఫ్టీపై పోలీసుల అవగాహన... సైబర్ నేరాలు, ర్యాగింగ్‌పై విద్యార్థులకు కీలక సూచనలు... నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో సీఐ తాళ్లూరి అశోక్ బాబు సందేశం...

1,153
9 సెప్టెం, 2026 10:53 AM

“శ్రీవారి భక్తులకు బీమా భరోసా”.

తిరుమల శ్రీవారి భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సదుపాయం... ఎస్‌ఎస్‌డీ, రూ.300 టోకెన్లతో సంబంధం లేకుండా భక్తులకు బీమా వర్తింపు... ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం...

2,789
9 సెప్టెం, 2026 5:54 AM

రాత్రి 10.30 దాటినా మద్యం విక్రయాలా?

గొల్లపూడి వైన్ షాప్ వద్ద అర్ధరాత్రివేళ రద్దీపై ఆరోపణలు... నిర్ణీత సమయం తర్వాత కూడా విక్రయాలంటూ స్థానికంగా చర్చ... ఎక్సైజ్ తనిఖీలు ఎక్కడంటూ ప్రశ్నలు...

2,492
1 / 21తదుపరి →