ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

క్రైమ్ వార్తలు

164 వార్తలు
14 సెప్టెం, 2026 12:44 PM

కూలిన గోడ..

45వ డివిజన్‌లో కూలిన రిటైనింగ్ వాల్.... ఘటనా స్థలాన్ని పరిశీలించిన మాజీ మంత్రి వెలంపల్లి.... వెంటనే పునర్నిర్మించి నడక మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్....

1,251
12 సెప్టెం, 2026 9:45 AM

పోలీస్‌స్టేషన్‌కే ముంపు ముప్పు

నీట మునిగిన టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణం.. విధుల నిర్వహణకు ఆటంకం.. ఫిర్యాదుదారుల అవస్థలు.. అధ్వాన డ్రైనేజీ వ్యవస్థకు అద్దం పడుతున్న దుస్థితి..

3,681
12 సెప్టెం, 2026 8:14 AM

వర్షంలోనూ వీడని విధి నిర్వహణ

సింగ్‌నగర్‌ డాబాకొట్లు ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ సీఐ ప్రభాకర్‌ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఏఎస్సై మురళీకృష్ణ భారీ వర్షాన్ని లెక్కచేయని నిబద్ధతకు వాహనదారుల ప్రశంసలు

2,367
9 సెప్టెం, 2026 11:58 AM

ఈ-కేవైసీకీ లంచమేనా?

ఈ-కేవైసీ కోసం రూ.7 వేల లంచం డిమాండ్... బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు... లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత...

2,129
9 సెప్టెం, 2026 9:48 AM

ఆత్మహత్యా..? హత్యా..?

పరిచయస్తుడి ఇంట్లో వివాహిత మృతి.. కుటుంబ సభ్యుల అనుమానాలు... ఆత్మహత్యగా చెబుతున్న ఘటనపై హత్య ఆరోపణలు... ఫిర్యాదు ఆధారంగా అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు...

1,856
9 సెప్టెం, 2026 8:56 AM

సోషల్ మీడియా స్నేహం.. ఇంటి నుంచి వెళ్లిన బాలిక

విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లిన బాలిక... తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు... యువకుడితో ఉన్న బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగింత...

2,367
9 సెప్టెం, 2026 6:50 AM

పోలీసుల పేరుతో కొత్త సైబర్ మోసం

‘కేసులో ఇరుక్కున్నారు.. వెంటనే డబ్బులు పంపండి’ అంటూ బెదిరింపులు తిరువూరులో బంగారు షాప్ యజమానిని రూ.50 వేల కోసం లక్ష్యంగా చేసుకున్న మోసగాడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు.. ప్రజలకు ఎన్టీఆర్ పోలీసుల హెచ్చరిక...

3,277
9 సెప్టెం, 2026 6:25 AM

వినాయక మండపాల అనుమతులకు ఈ-పోర్టల్

సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్ అనుమతులు... వివిధ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సౌకర్యం... పోలీసు శాఖ ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి...

1,257
9 సెప్టెం, 2026 6:03 AM

అపాయం అంచున వ్యక్తి.. అండగా నిలిచిన కానిస్టేబుల్

జాతీయ రహదారి మధ్యలో కూర్చున్న వ్యక్తిని గుర్తించిన కానిస్టేబుల్... ప్రమాదం జరగకముందే స్పందించి ద్విచక్ర వాహనంపై పోలీస్ స్టేషన్‌కు తరలింపు... సమయస్ఫూర్తి, మానవత్వంపై పలువురి ప్రశంసలు...

2,476
8 సెప్టెం, 2026 11:45 AM

బలవంతపు చందాలపై పోలీసుల హెచ్చరిక

పండుగల పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి... బాధితులు భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని సూచన... ఫిర్యాదు అందిన వెంటనే నిబంధనల ప్రకారం చర్యలు: సెంట్రల్ ఏసీపీ దామోదర్...

2,477
8 సెప్టెం, 2026 8:49 AM

ఎంఎస్‌ఎంఈ పేరుతో భారీ వసూళ్ల ఆరోపణలు

ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్‌నని నమ్మించి డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపణలు... రూ.లక్షకు రూ.5 లక్షల రుణం ఇప్పిస్తామంటూ మోసం చేశారని పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు... తిరువూరుకు చెందిన వ్యక్తిపై ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా పలువురు బాధితుల ఆరోపణలు...

3,215
8 సెప్టెం, 2026 5:55 AM

డీజేల మోతకు పోలీసుల చెక్

అనుమతి లేకుండా డీజేలు నిర్వహిస్తే సీజ్ చేస్తామని హెచ్చరిక గణేష్‌ ఉత్సవాల్లో డప్పులు, సన్నాయి వంటి సంప్రదాయ వాయిద్యాలకే ప్రాధాన్యం శబ్ద కాలుష్యం, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న పెనమలూరు పోలీసులు

2,481
1 / 14తదుపరి →