
కష్టకాలంలో నేపాల్‌కు భారత్ అండ
భూకంప ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర సహాయక సామగ్రి తరలింపు... భారత వాయుసేన విమానంలో ఐదు టన్నుల రిలీఫ్ మెటీరియల్... మందులు, వైద్య సామగ్రి, దుప్పట్లు సహా నిత్యావసరాలు పంపిణీ...

భూకంప ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర సహాయక సామగ్రి తరలింపు... భారత వాయుసేన విమానంలో ఐదు టన్నుల రిలీఫ్ మెటీరియల్... మందులు, వైద్య సామగ్రి, దుప్పట్లు సహా నిత్యావసరాలు పంపిణీ...

వరద, బురద ప్రవాహానికి గ్రామాలు అతలాకుతలం.. 1,468 మంది గల్లంతు... భారతీయుల ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు.. సహాయక చర్యలు కొనసాగింపు... కొత్తగా ఏర్పడిన బ్యారియర్ లేక్‌తో మరో వరద ముప్పు.. నదీతీర ప్రాంతాలకు హెచ్చరిక...

Free, Go ప్లాన్లలో ప్రకటనల ప్రయోగాన్ని విస్తరిస్తున్న OpenAI Plus, Pro, Business, Enterprise, Edu ప్లాన్లు యాడ్స్ రహితమే యూజర్ల చాట్స్‌ను ప్రకటనదారులతో పంచుకోమని స్పష్టం చేసిన సంస్థ

రాష్ట్రంలో 5 దశాబ్దాలుగా సేవలందించిన విశాఖ ఎయిర్‌పోర్టు సేవలకు త్వరలో ముగింపు... 1941లో బ్రిటీష్ హయాంలో ప్రారంభమైన విమానాశ్రయం.. 1972లో నేవీ ఆధ్వర్యంలోకి... భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో విశాఖ ఎయిర్‌పోర్టు సేవలు నిలిచిపోనున్నాయి...

విద్యుత్ సబ్సిడీపై జీవో 57 విడుదల.. పాలకొల్లులో రైతు కృతజ్ఞత సభ... ఆక్వా రంగానికి కూటమి ప్రభుత్వం ఆక్సిజన్ అందించింది: వెనిగండ్ల రాము... గుడివాడలో విద్యుత్ సబ్‌స్టేషన్లు, ఫీడర్ల ఏర్పాటుకు మంత్రి గొట్టిపాటికి వినతి...

రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భారీ భూకంపం... కనీసం 111 మంది మృతి.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు... శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ముమ్మరంగా సహాయక చర్యలు...

అంధులకు చూపునిచ్చే బ్రెయిన్ విజన్ ఇంప్లాంట్‌ను అభివృద్ధి చేస్తున్న న్యూరాలింక్... దెబ్బతిన్న కళ్లను దాటుకుని నేరుగా మెదడుకు దృశ్య సమాచారాన్ని పంపనున్న చిప్... 6–12 నెలల్లో మానవ పరీక్షలు.. ఇప్పటికే అమెరికా FDA నుంచి 'బ్రేక్‌థ్రూ డివైజ్' హోదా...

పేపర్ కరెన్సీ స్థానంలో దశలవారీగా పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ దృష్టి. తొలిదశలో రూ.10, రూ.20 నోట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టే యోచన. పాత నోట్లు వెంటనే రద్దు కాదని.. అధికారిక ప్రకటన వచ్చే వరకు చెల్లుబాటేనని స్పష్టత.