గన్నవరం క్రీడాకారుల సత్తా.. రాష్ట్ర పోటీలకు ఎనిమిది మంది ఎంపిక
అమరావతి కప్–2026 అండర్-17 విభాగంలో ప్రతిభ... జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటిన గన్నవరం క్రీడాకారులు... ఎంపికైన విద్యార్థులను అభినందించిన క్రీడాభిమానులు...

అమరావతి కప్–2026 అండర్-17 విభాగంలో ప్రతిభ... జిల్లా స్థాయి పోటీల్లో సత్తా చాటిన గన్నవరం క్రీడాకారులు... ఎంపికైన విద్యార్థులను అభినందించిన క్రీడాభిమానులు...

విజయవాడ ఎంబీసీ మున్సిపల్ స్టేడియంలో అమరావతి ఛాంపియన్‌షిప్ హాకీ పోటీల పరిశీలన... క్రీడాకారులతో మమేకమై సౌకర్యాలు, నిర్వహణపై అధికారులకు సూచనలు... రాష్ట్ర స్థాయిలో ఎన్‌టీఆర్ జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని పిలుపు...