ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
V10TV వార్తల విభాగం

ఆరోగ్యం

13 వార్తలు
7 అక్టో, 2026 4:00 AM

విధులకు దూరంగా.. డిమాండ్ల కోసం పోరుబాట

కలెక్టరేట్‌ వద్ద వైద్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన… క్రమబద్ధీకరణ, వంద శాతం గ్రాస్‌ వేతనం పునరుద్ధరణకు డిమాండ్‌… అత్యవసర సేవలు కొనసాగిస్తూ మిగిలిన విధుల బహిష్కరణ…

2,589
6 అక్టో, 2026 7:49 AM

క్రమబద్ధీకరణ కోరుతూ ఆసుపత్రి వద్ద ఉద్యోగుల ధర్నా

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల నిరసన… ప్రభుత్వాసుపత్రి ప్రధాన గేటు ముందు ఆందోళన… సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి…

2,999
4 అక్టో, 2026 6:52 AM

విజయవాడ జీజీహెచ్‌లో కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన

సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌… వంద శాతం స్థూల వేతనం చెల్లించాలని నినాదాలు… ఏటా ఇంక్రిమెంట్లతోపాటు సేవా ప్రయోజనాలు కల్పించాలని వినతి…

4,762
2 అక్టో, 2026 3:57 AM

క్రమబద్ధీకరణ కోరుతూ కొవ్వొత్తుల ప్రదర్శన

మచిలీపట్నంలో వైద్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల భారీ నిరసన… జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి లక్ష్మీ టాకీస్‌ కూడలి వరకు ప్రదర్శన… ఉద్యోగులకు సీఐటీయూ, ఏపీ ఎన్జీఓ సంఘాల సంఘీభావం…

3,269
29 ఆగ, 2026 7:06 AM

హామీలు గుర్తుచేస్తూ.. ఆస్పత్రి ఎదుట కాంట్రాక్ట్ ఉద్యోగుల గళం

• విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా... • ఉద్యోగ భద్రతతో పాటు పర్మినెంట్ చేయాలని డిమాండ్... • సమాన పనికి సమాన వేతనం.. గ్రాస్ జీతాలు చెల్లించాలని నినాదాలు...

1,559
27 ఆగ, 2026 6:07 AM

క్యాన్సర్‌కు ముందే చెక్.. ప్రాణానికి సేఫ్!

ముందస్తు గుర్తింపుతో చికిత్స విజయావకాశాలు మెరుగుపడే అవకాశం... పొగాకు వద్దు.. మద్యానికి దూరం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యం... శరీరంలో అసాధారణ మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్య నిపుణులు...

1,801
14 ఆగ, 2026 4:55 PM

హెయిర్ డై వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

PPD వంటి రసాయనాలతో అలర్జీ, చర్మ సమస్యలకు అవకాశం... క్యాన్సర్‌తో సంబంధంపై పరిశోధనలు కొనసాగుతున్నా.. వ్యక్తిగత వినియోగంపై స్పష్టమైన నిర్ధారణ లేదు... ప్యాచ్ టెస్ట్, సూచనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చు...

588
13 ఆగ, 2026 10:26 AM

జూడా సమ్మెకు జీడీఏపీ అధ్యక్షుడి మద్దతు

విజయవాడలో కొనసాగుతున్న ఏపీ జూడా సమ్మెకు డాక్టర్ ఇ. బాజీ శ్యామ్ కుమార్ సంఘీభావం... జూనియర్ డాక్టర్ల డిమాండ్లు న్యాయమైనవేనని వ్యాఖ్య... ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమస్యలను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి...

1,373
12 ఆగ, 2026 9:59 AM

స్టైఫండ్ పెంచాల్సిందే.. జూనియర్ డాక్టర్ల నిరసన

మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శాంతియుత ఆందోళన... తెలంగాణ, కర్ణాటక తరహాలో స్టైఫండ్ పెంచాలని డిమాండ్... రోగులకు ఇబ్బంది లేకుండా అత్యవసర సహా వైద్య సేవలు కొనసాగింపు...

1,244
11 ఆగ, 2026 11:21 AM

గర్భిణీల గుండెకు ‘సుజనా’ భరోసా

సుజనా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత 2డీ ఎకో పరీక్షలు చిట్టినగర్‌లో 28 మంది గర్భిణీలకు కార్డియాక్‌ రిస్క్‌ స్క్రీనింగ్‌ పేద, మధ్యతరగతి మహిళల ముంగిటకే అత్యాధునిక వైద్య సేవలు

1,217
10 ఆగ, 2026 1:20 PM

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు సరికొత్త భద్రత

దేశంలోనే తొలిసారిగా 102 వాహనాల్లో అత్యాధునిక సదుపాయాలుతొలిదశలో 300 ...వాహనాలు సిద్ధం... త్వరలో మరో 200 వాహనాలుమంగళవారం నరసరావుపేటలో ప్రారంభించనున్నమంత్రి సత్యకుమార్‌ యాదవ్‌...

243
10 ఆగ, 2026 1:15 PM

మెరుగైన వైద్యం కోసం రూ.13.33 లక్షల ఎల్‌ఓసీలు

ఇద్దరి మెరుగైన వైద్యం కోసం రూ.13.33 లక్షల ఎల్‌ఓసీలు ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో బాధితులకు పత్రాల అందజేత త్వరితగతిన వైద్యసాయం మంజూరుపై కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు

375
1 / 2తదుపరి →