ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
V10TV వార్తల విభాగం

రాజకీయ వార్తలు

270 వార్తలు
13 సెప్టెం, 2026 2:16 PM

ఇంటింటికీ కూటమి వైఫల్యాలు

ఈ నెల 23 నుంచి వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం క్లస్టర్‌–5 సమావేశంలో శ్రేణులకు వెలంపల్లి దిశానిర్దేశం స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు

2,986
13 సెప్టెం, 2026 2:08 PM

ఘనంగా మహావీర్‌ జన్మ వాంచన్‌ మహోత్సవం

సోలంకి రాజేంద్రకుమార్‌ జైన్‌ నివాసంలో వైభవంగా వేడుకలు భజనలు, కీర్తనలతో మార్మోగిన సోలంకి కాంప్లెక్స్‌ భక్తిశ్రద్ధలతో పాల్గొన్న టీడీపీ నాయకులు, భక్తులు

2,849
13 సెప్టెం, 2026 2:03 PM

గుడివాడ గణపయ్య వచ్చాడయ్యా

ప్రత్యేక వినాయక గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ‘స్వచ్ఛ గుడివాడ–ప్రకృతిని కాపాడదాం’ అంటూ సందేశం మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపు

2,769
13 సెప్టెం, 2026 7:52 AM

ప్రజాసేవలో చంటి దూకుడు

ముఖ్యమంత్రి కార్యాలయ సర్వేలో ఆరో స్థానం చంద్రబాబు ప్రశంసలు గర్వకారణమన్న ఎమ్మెల్యే ప్రజల నమ్మకమే తన విజయానికి కారణమని వెల్లడి

3,951
12 సెప్టెం, 2026 2:06 PM

టిడ్కోను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతాం

30 మంది సభ్యులతో అభివృద్ధి కమిటీ ఏర్పాటు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమక్షంలో ప్రమాణ స్వీకారం కాలనీ సమస్యల పరిష్కారానికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ

2,089
12 సెప్టెం, 2026 1:58 PM

‘వాటర్ మ్యాన్ కాదు.. బటర్ మ్యాన్’

కూటమి ప్రభుత్వంపై తోలేటి శ్రీకాంత్‌ ఫైర్‌ ఎన్నికల ముందు వెన్నలాంటి మాటలు.. అధికారంలోకి రాగానే హామీలు గాలికి చేతివృత్తిదారులకు ఒక్క పనిముట్టైనా ఇచ్చారా అంటూ నిలదీత

2,894
12 సెప్టెం, 2026 10:15 AM

క్వాంటం బయో వ్యాలీకి కేంద్రం చేయూత

అమరావతికి త్వరలో కేంద్ర సాంకేతిక బృందం... ‘సంజీవని’ జాతీయస్థాయి అమలుపై పరిశీలన... చంద్రబాబు దార్శనికత, నిబద్ధతపై నడ్డా ప్రశంసలు...

2,863
12 సెప్టెం, 2026 10:08 AM

చిన్న వర్షానికే పశ్చిమం జలమయం

లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు ప్రియదర్శిని కాలనీ, కుండల బజార్‌లో వెలంపల్లి పర్యటన ముంపు నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శ

1,698
12 సెప్టెం, 2026 6:51 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం

టీటీడీ ఆహ్వాన పత్రిక అందజేసిన ఛైర్మన్‌, పాలకమండలి సభ్యులు... చంద్రబాబుకు వేద పండితుల ఆశీర్వచనం... బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అధికారులతో సీఎం చర్చ...

1,982
11 సెప్టెం, 2026 5:19 AM

వైసీపీ స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో గరికపాటి శ్రీదేవి

మైలవరం నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు.. ఇబ్రహీంపట్నం నుంచి శ్రీదేవికి కీలక బాధ్యత.. నియామకంపై పార్టీ శ్రేణుల హర్షం..

2,483
9 సెప్టెం, 2026 11:43 AM

మద్యం, ఇసుక దందాలకు చెక్

ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు మద్యం విక్రయిస్తే తాటతీస్తాం: చంద్రబాబు... ఇసుక అక్రమ రవాణా, అధిక ధరలపై కఠిన చర్యలకు ఆదేశం... ప్రజలకు ఇసుక కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం...

3,259
9 సెప్టెం, 2026 11:09 AM

సామాన్యుడిపై ధరల భారం

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై సీపీఐ నిరసన... పేద, సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈశ్వరయ్య ఆగ్రహం... ధరలను వెంటనే తగ్గించకపోతే మరింత తీవ్రంగా పోరాడతామని హెచ్చరిక...

2,149
1 / 23తదుపరి →