ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ1, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న దేవినేని అవినాష్

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు… రెండో డివిజన్‌లోని నగరపాలక ప్రాథమిక పాఠశాలలో ఓటు నమోదు… తూర్పు నియోజకవర్గ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్న అవినాష్…

V10TV న్యూస్ డెస్క్ 1 నవంబర్, 2026 9:35 AMకి 7,661 వీక్షణలు
విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న దేవినేని అవినాష్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 1: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్ ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని రెండో డివిజన్ పరిధిలో ఉన్న దాసరి వెంకట గిరిధర్ కుమార్, అవంతి నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటు వేశారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో అవినాష్ తనకు కేటాయించిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుటుంబం

52 నిమిషాల క్రితం 8,476

పోలీసుల బైండోవర్లపై రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం!

55 నిమిషాల క్రితం 8,238

విజయవాడలో మందకొడిగా పోలింగ్.. నందిగామలో ఓటర్ల జోరు!

1 గంట క్రితం 9,591

జగ్గయ్యపేటలో ఎన్నికల బందోబస్తుపై డీసీపీ షరీన్ బేగం ప్రత్యేక నిఘా!

15 గంటల క్రితం 5,682