ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ8, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

హైదరాబాద్‌లో 150 ఉద్యోగాలు.. పోటెత్తిన యువత

▪️ 100 డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్‌, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులకు నియామకాలు... ▪️ సరూర్‌నగర్ స్టేడియం వద్దకు భారీగా చేరుకున్న అభ్యర్థులు... ▪️ రన్నింగ్‌, లాంగ్‌జంప్‌, షాట్‌పుట్ ఈవెంట్లతో అభ్యర్థులకు అర్హత పరీక్షలు...

V10TV న్యూస్ డెస్క్ 8 ఆగస్టు, 2026 11:52 AMకి 124 వీక్షణలు
హైదరాబాద్‌లో 150 ఉద్యోగాలు.. పోటెత్తిన యువత — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్: కాంట్రాక్ట్ పద్ధతిలో 100 డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్‌, 50 హెవీ వెహికల్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియకు యువత భారీగా తరలివచ్చారు. శనివారం ఉదయం 5 గంటల నుంచే అభ్యర్థులు సరూర్‌నగర్ స్టేడియం వద్దకు చేరుకోవడంతో అక్కడ రద్దీ నెలకొంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా 800 మీటర్ల రన్నింగ్‌, 100 మీటర్ల పరుగు, 4 మీటర్ల లాంగ్‌జంప్‌, 7.26 కిలోల షాట్‌పుట్ తదితర ఈవెంట్లలో అర్హత సాధించేందుకు అభ్యర్థులు పోటీపడ్డారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బెజవాడలో ‘ఫుడ్ మాఫియా’..! ప్రజల ప్రాణాలతో చెలగాటం

3 నిమిషాల క్రితం 1

సాగునీటి కోసం తగ్గేదేలే.. మూడో రోజుకు రిలే దీక్ష

12 నిమిషాల క్రితం 1

త్వరలో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి నారాయణ

1 గంట క్రితం 1

“తోలు తీస్తా”.. వైసీపీ నేతలకు బొండా ఉమా వార్నింగ్

1 గంట క్రితం 3