ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ16, సెప్టెంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

కనకదుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పించిన సత్యనారాయణపురం పోలీసులు

నార్త్ ఏసీపీ పి. సత్యానందం, సీఐ ఎస్.వి.వి. లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు సంప్రదాయబద్ధంగా అమ్మవారికి పుట్టింటి సారె సమర్పించిన పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజల సుఖశాంతి, శ్రేయస్సు కోసం అమ్మవారిని ప్రార్థించిన పోలీసు బృందం

V10TV న్యూస్ డెస్క్ 5 ఆగస్టు, 2026 9:22 PMకి 248 వీక్షణలు
కనకదుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పించిన సత్యనారాయణపురం పోలీసులు — చిత్రం 1
కనకదుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పించిన సత్యనారాయణపురం పోలీసులు — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

వి10టివి, విజయవాడ, ఆగస్టు 5: ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పుట్టింటి సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు. నార్త్ ఏసీపీ పి. సత్యానందం, సత్యనారాయణపురం సీఐ ఎస్.వి.వి. లక్ష్మీనారాయణ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా

కనకదుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పించిన సత్యనారాయణపురం పోలీసులు — అదనపు చిత్రం 2

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, పోలీసు శాఖకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆలయ మర్యాదల మధ్య అమ్మవారికి ఆషాఢ మాస సారెను సమర్పించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కూలిన గోడ..

మొన్న 1,251

ఇంటింటికీ కూటమి వైఫల్యాలు

3 రోజుల క్రితం 2,986

దసరా క్యూలైన్ల పనులకు శ్రీకారం

3 రోజుల క్రితం 1,982

ఘనంగా మహావీర్‌ జన్మ వాంచన్‌ మహోత్సవం

3 రోజుల క్రితం 2,849