ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ11, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సీఎం చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికిన ఈడ్పుగంటి శ్రీనివాస్

కలిదిండి పర్యటనలో ముఖ్యమంత్రికి కూటమి నేతల ఆత్మీయ స్వాగతం... మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌తో కలిసి డాక్టర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ స్వాగతం... కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న కూటమి నాయకులు, కార్యకర్తలు...

V10TV న్యూస్ డెస్క్ 11 ఆగస్టు, 2026 11:57 AMకి 123 వీక్షణలు
సీఎం చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికిన ఈడ్పుగంటి శ్రీనివాస్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

కలిదిండి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిదిండి పర్యటనకు వచ్చిన సందర్భంగా కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి నాదెండ్ల మనోహర్‌, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌తో కలిసి యువ నాయకుడు, ఈవీఆర్ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ ఈడ్పుగంటి శ్రీనివాస్ ముఖ్యమంత్రికి ఆత్మీయంగా స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి రాక సందర్భంగా కలిదిండి ప్రాంతంలో సందడి నెలకొంది. కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబుకు స్వాగతం పలికారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

వారంలోగా వారందరికీ రూ.25 వేలు!

1 గంట క్రితం 2

రూ.63 లక్షలు కాదు.. రూ.63 కోట్లు చెల్లించండి!

1 గంట క్రితం 1

ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ.. విషాదంగా మారిన ప్రేమజంట కథ

2 గంటల క్రితం 126

భూకంపం ధాటికి కొలంబియా విలవిల

2 గంటల క్రితం 156