ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ11, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ.. విషాదంగా మారిన ప్రేమజంట కథ

రాజమహేంద్రవరంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం... యువతి వరద ప్రసన్న మృతి.. అభిలాష్ పరిస్థితి విషమం... ఘటనపై కేసు నమోదు.. అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు...

V10TV న్యూస్ డెస్క్ 11 ఆగస్టు, 2026 11:52 AMకి 126 వీక్షణలు
ప్రేమ పెళ్లికి పెద్దల నిరాకరణ.. విషాదంగా మారిన ప్రేమజంట కథ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

రాజమహేంద్రవరం: ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించలేదనే కారణంతో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజమహేంద్రవరంలో కలకలం రేపింది. ఈ ఘటనలో యువతి వరద ప్రసన్న మృతి చెందగా, యువకుడు అభిలాష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

యువతి గొంతుపై బ్లేడ్ గాయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. యువకుడు పురుగుల మందు తీసుకోవడంతో పాటు చేతిపై గాయాలు చేసుకున్నట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

సమాచారం అందుకున్న రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు ముందు ఏం జరిగింది, ఇద్దరూ కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా, మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

వారంలోగా వారందరికీ రూ.25 వేలు!

1 గంట క్రితం 2

రూ.63 లక్షలు కాదు.. రూ.63 కోట్లు చెల్లించండి!

1 గంట క్రితం 1

సీఎం చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికిన ఈడ్పుగంటి శ్రీనివాస్

2 గంటల క్రితం 123

భూకంపం ధాటికి కొలంబియా విలవిల

2 గంటల క్రితం 156