ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ29, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

జంక్ ఫుడ్‌కు రెడ్ అలర్ట్!

• ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై రెడ్ కలర్ హెచ్చరిక లేబుల్స్‌కు ప్రతిపాదన... • షుగర్, సాల్ట్, శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటే వినియోగదారులకు వార్నింగ్... • చిన్న వయసులోనే అధిక బరువు, షుగర్, బీపీ సమస్యలపై ఆందోళన...

V10TV న్యూస్ డెస్క్ 29 ఆగస్టు, 2026 4:27 PMకి 2,257 వీక్షణలు
జంక్ ఫుడ్‌కు రెడ్ అలర్ట్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల్లో అధికంగా ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వులపై వినియోగదారులకు మరింత స్పష్టమైన సమాచారం అందించే దిశగా ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ FSSAI చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై రెడ్ కలర్ డేంజర్ లేబుల్స్ ముద్రించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు కథనం పేర్కొంది. షుగర్, సాల్ట్, శాచురేటెడ్ ఫ్యాట్ నిర్దేశిత పరిమితులను మించి ఉంటే ప్యాక్ ముందు భాగంలోనే హెచ్చరిక కనిపించేలా నిబంధనలు తీసుకురావాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం.

ముఖ్యంగా చిన్నారులు, యువతలో జంక్ ఫుడ్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అధిక బరువు, మధుమేహం, బీపీ వంటి ఆరోగ్య సమస్యలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ లేబులింగ్ విధానం తుది నిబంధనగా ఎప్పుడు అమల్లోకి వస్తుందనే అంశంపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిళ ఖాతా ఖాళీ.. సైబర్ కేటుగాళ్ల చేతికి రూ.1.98 లక్షలు!

11 నిమిషాల క్రితం 1,698

వైసీపీలో మతమార్పిడుల ఒత్తిడి ఉండేది: చంద్రబాబు ఆరోపణ

26 నిమిషాల క్రితం 1,569

ముందస్తు పరీక్షలే రక్షణ.. విద్యార్థులకు అవగాహన

46 నిమిషాల క్రితం 1,914

అర్ధరాత్రి అఘాయిత్యం.. ఇద్దరిపై అత్యాచారం కేసు

1 గంట క్రితం 1,869