ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ5, ఆగస్టు 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఇకపై అత్యవసర సేవలకు ఒకే నంబర్ – 112

తెలంగాణలో పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన '112' ఎమర్జెన్సీ సేవలు... పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలకు ఒకే నంబర్‌తో తక్షణ స్పందన... పాత '100' స్థానంలో '112'కు కాల్ చేయాలని ప్రజలకు అధికారుల సూచన...

V10TV న్యూస్ డెస్క్ 5 ఆగస్టు, 2026 5:01 PMకి 59 వీక్షణలు
ఇకపై అత్యవసర సేవలకు ఒకే నంబర్ – 112 — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్: తెలంగాణలో అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు పోలీసు సేవల కోసం వినియోగిస్తున్న '100' స్థానంలో ఇకపై '112' అనే ఏకీకృత ఎమర్జెన్సీ నంబర్‌ను ఉపయోగించాలని అధికారులు తెలిపారు.

ఈ నంబర్ ద్వారా పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక దళం వంటి అత్యవసర సేవలను ఒకే కాల్‌తో పొందే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఈ సమగ్ర అత్యవసర స్పందన వ్యవస్థను తెలంగాణలో కూడా పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఇకపై 112 నంబర్‌కు కాల్ చేయాలని, అవసరమైన సేవలు వేగంగా అందేలా వ్యవస్థను రూపొందించినట్లు పేర్కొన్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో స్పందన సమయం తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ముఖ్యమంత్రితో బొండా ఉమా వన్-టు-వన్ భేటీ.. విజయవాడ అభివృద్ధిపై కీలక చర్చ

46 నిమిషాల క్రితం 123

హైసీ జగన్‌కు మంత్రి సుభాష్ స్ట్రాంగ్ కౌంటర్

50 నిమిషాల క్రితం 254

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా దర్బార్.. ఎన్డీయే కార్యాలయానికి వెల్లువలా ప్రజలు..

1 గంట క్రితం 158

ఒక్కో మనిషిపై రూ.2 లక్షల అప్పు..!

1 గంట క్రితం 252