ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ23, అక్టోబర్ 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

బెజవాడలో తీన్మార్ మోగించిన మల్లాది విష్ణు!

సత్యనారాయణపురంలో ఉత్సాహంగా వైసీపీ ఎన్నికల ప్రచారం... తీన్మార్ వాయిస్తూ సందడి చేసిన మల్లాది విష్ణు, రాయన భాగ్యలక్ష్మి... ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైసీపీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి...

V10TV న్యూస్ డెస్క్ 23 అక్టోబర్, 2026 9:38 AMకి 3,898 వీక్షణలు
బెజవాడలో తీన్మార్ మోగించిన మల్లాది విష్ణు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 23: విజయవాడలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సత్యనారాయణపురంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్లి ప్రజలను కలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా తీన్మార్ వాయిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. మాజీ మేయర్, వైసీపీ మేయర్ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ శర్వాణి మూర్తి సైతం తీన్మార్ వాయిస్తూ సందడి చేశారు. దీంతో ప్రచార కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను పలకరించిన నాయకులు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో భాగంగా స్థానిక ప్రజలతో మమేకమవుతూ తమ పార్టీకి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ప్రభాస్‌ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే బొండా ఉమా

25 నిమిషాల క్రితం 4,515

కృష్ణగిరిలో టీడీపీ–వైసీపీ ఘర్షణ.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయం!

2 గంటల క్రితం 3,657

ప్రజాస్వామ్య పరిరక్షణే బీజేపీ లక్ష్యం!

2 గంటల క్రితం 3,989

మున్సిపల్ పోరుకు కొత్త ముహూర్తం!

4 గంటల క్రితం 3,580