ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ4, నవంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

బెజవాడలో వంగవీటి నూతన అధ్యాయం!

ఎన్నికల అధికారుల చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రం అందుకున్న రాధాకృష్ణ... మేయర్‌గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలిపిన అధికారులు... నగర అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించిన నూతన మేయర్...

V10TV న్యూస్ డెస్క్ 4 నవంబర్, 2026 4:02 PMకి 6,897 వీక్షణలు
బెజవాడలో వంగవీటి నూతన అధ్యాయం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, నవంబర్ 4: విజయవాడ నగరపాలక సంస్థ మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణకు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన ఆయనకు అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేయడంతో కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, విజయవాడ నగర సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నట్లు అందిన సమాచారం. నగరంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. విజయవాడ మేయర్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మిపై రాధాకృష్ణ 1,30,872 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాధాకృష్ణకు 2,65,888 ఓట్లు రాగా, భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు లభించాయి. డిక్లరేషన్ పత్రం అందజేత సందర్భంగా ఎన్నికల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన మేయర్‌కు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఎన్నికల వేళ ఖాకీల హైఅలర్ట్!

1 నిమిషం క్రితం 7,460

ప్రజా తీర్పే శిరోధార్యం.. ఓడినా ప్రజాసేవ ఆగదు!

33 నిమిషాల క్రితం 7,878

వెలంపల్లి ఆశీస్సులతో అభివృద్ధి బాటలో 58వ డివిజన్!

2 గంటల క్రితం 6,853

బెజవాడ ప్రజల నమ్మకాన్ని నిలబెడతా: వంగవీటి!

2 గంటల క్రితం 7,601