ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ8, ఆగస్టు 2026, శనివారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

త్వరలో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి నారాయణ

▪️ ఏపీలో త్వరలోనే మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటన ▪️ 16 వేల టీచర్ పోస్టుల భర్తీతో లోకేష్ హామీని నిలబెట్టుకున్నారన్న మంత్రి ▪️ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుపై వైసీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని విమర్శ

V10TV న్యూస్ డెస్క్ 8 ఆగస్టు, 2026 12:41 PMకి 189 వీక్షణలు
త్వరలో మెగా జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి నారాయణ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే మెగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ప్రకటించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీపై విమర్శలు చేశారు. 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు నుంచి దృష్టి మళ్లించేందుకే వైసీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని నారాయణ ఆరోపించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఉపేక్షించం: సీఎం చంద్రబాబు

13 నిమిషాల క్రితం 1

బోనాల పండుగ వేళ మద్యం అమ్మకాలపై ఆంక్షలు

25 నిమిషాల క్రితం 1

ఏపీలో అవినీతి భారీగా పెరిగింది: సీపీఐ నారాయణ

31 నిమిషాల క్రితం 124

మీడియాకు ఇక ‘స్మార్ట్’ గుర్తింపు

51 నిమిషాల క్రితం 142