ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ21, అక్టోబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

52వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా దాడి అప్పారావు!

మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం… ఎన్నికల బరిలో సీనియర్ బీజేపీ, బీసీ నాయకుడు… దాడి అప్పారావుకు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధుల శుభాకాంక్షలు…

V10TV న్యూస్ డెస్క్ 21 అక్టోబర్, 2026 1:55 PMకి 3,254 వీక్షణలు
52వ డివిజన్ బీజేపీ అభ్యర్థిగా దాడి అప్పారావు! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 21: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 52వ డివిజన్ నుంచి బీజేపీ కూటమి అభ్యర్థిగా సీనియర్ నాయకుడు, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ దాడి అప్పారావు పోటీ చేస్తున్నారు. బీసీ నాయకుడిగా, సీనియర్ బీజేపీ నేతగా రాజకీయాల్లో కొనసాగుతున్న దాడి అప్పారావు గతంలో నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈసారి కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న ఆయనకు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. సౌమ్యుడిగా పేరున్న దాడి అప్పారావు ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

సెంట్రల్‌లో టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు

ఈ నిమిషం 0

బెజవాడలో బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు!

44 నిమిషాల క్రితం 2,976

మూడోసారి కార్పొరేటర్ బరిలో బుల్లా విజయ్ కుమార్!

1 గంట క్రితం 3,691

భవానీ భక్తులకు బాక్సుల్లో లడ్డూ ప్రసాదం!

2 గంటల క్రితం 3,247