విజయవాడ కొత్తపేటలో సీఎంపై నిరసన
జోడాబొమ్మల విధిలో ప్రజా సమస్యలపై ఆందోళన హైడ్రైన్ క్లీనింగ్, వాటర్ పైప్లైన్ పనులు చేపట్టాలని డిమాండ్ ఫిర్యాదులు చేసినా స్పందన లేదంటూ ప్రభుత్వానికి వినతి


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ కొత్తపేట జోడాబొమ్మల విధిలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం సీఎం చిత్రపటానికి నిరసన తెలుపుతూ స్థానికులు ఆందోళన చేపట్టారు. నగర కార్పొరేషన్ సత్వరమే హైడ్రైన్ క్లీనింగ్, వాటర్ పైప్లైన్ పనులు

చేపట్టి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తూ, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

