ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ20, ఆగస్టు 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దుర్గమ్మకు రూ.21 లక్షల బంగారు హారం

అమ్మవారి ఉత్సవాల నిమిత్తం 141 గ్రాముల పూసల రాధాకృష్ణుల హారం సమర్పణ... సీతారామపురానికి చెందిన తవ్వా పుల్లమ్మ కుటుంబం భక్తిశ్రద్ధలతో విరాళం... దేవాలయ మర్యాదలతో దాతలను సత్కరించిన ఆలయ అధికారులు...

V10TV న్యూస్ డెస్క్ 20 ఆగస్టు, 2026 11:17 AMకి 2,368 వీక్షణలు
దుర్గమ్మకు రూ.21 లక్షల బంగారు హారం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి భక్తులు భారీ బంగారు ఆభరణాన్ని విరాళంగా అందజేశారు. విజయవాడ సీతారామపురానికి చెందిన తవ్వా పుల్లమ్మ కుటుంబ సభ్యులు అమ్మవారి ఉత్సవాల నిమిత్తం 141 గ్రాముల బంగారు పూసల రాధాకృష్ణుల హారాన్ని భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

ఈ బంగారు హారం అంచనా విలువ సుమారు రూ.21 లక్షలు ఉంటుందని దాతలు తెలిపారు. అమ్మవారిపై భక్తితో ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ఆభరణాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేసి దేవాలయ మర్యాదలతో సత్కరించారు.

కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రామప్రసాద్, సూపరింటెండెంట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

జర్నలిస్ట్ నాగార్జున రెడ్డిపై దాడి గర్హనీయం

15 నిమిషాల క్రితం 1,239

రూ.24 కోట్ల బ్యాంకు మోసం కేసు.. ముచ్చినపల్లిలో సీబీఐ తనిఖీలు

32 నిమిషాల క్రితం 1,124

రూ.24 కోట్ల బ్యాంకు మోసం కేసు.. ముచ్చినపల్లిలో సీబీఐ తనిఖీలు

37 నిమిషాల క్రితం
2,315

హెచ్‌ఐవీపై అవగాహనే ఆయుధం.. పరీక్షతోనే నిర్ధారణ

46 నిమిషాల క్రితం 3,453