ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రీడా వార్తలు/వార్త
క్రీడా వార్తలు

ఎన్‌టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి: కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష

విజయవాడ ఎంబీసీ మున్సిపల్ స్టేడియంలో అమరావతి ఛాంపియన్‌షిప్ హాకీ పోటీల పరిశీలన... క్రీడాకారులతో మమేకమై సౌకర్యాలు, నిర్వహణపై అధికారులకు సూచనలు... రాష్ట్ర స్థాయిలో ఎన్‌టీఆర్ జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని పిలుపు...

V10TV న్యూస్ డెస్క్ 6 ఆగస్టు, 2026 11:58 AMకి 64 వీక్షణలు
ఎన్‌టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి: కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, ఆగస్టు 6 (వి10 టీవీ): విజయవాడ ఎంబీసీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్‌షిప్ హాకీ పోటీలను ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడి వారి ప్రతిభను అభినందించిన కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో ఎన్‌టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పోటీల నిర్వహణ, క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకుని అవసరమైన సూచనలు చేశారు. క్రీడల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

అంధులకు ఆశాకిరణం.. 'బ్లైండ్‌సైట్'తో కొత్త చూపు!

2 నిమిషాల క్రితం 0

‘నేతన్న సేవలో’తో చేనేత కుటుంబాలకు చేయూత

1 గంట క్రితం 452

రాయవరం నుంచి టీడీపీ డోర్ టు డోర్ ప్రచారానికి శ్రీకారం

1 గంట క్రితం 149

సహాయం పేరుతో ఇంటికొచ్చి.. తాళాలు పగులగొట్టి రూ.లక్షల బంగారం చోరీ

1 గంట క్రితం 785