ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ10, ఆగస్టు 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

పోక్సో కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

మైనర్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న బందరు తాలూకా పోలీసులు నిందితులను సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

V10TV న్యూస్ డెస్క్ 10 ఆగస్టు, 2026 3:00 PMకి 20 వీక్షణలు
పోక్సో కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

వి10టీవీ మచిలీపట్నం: బందరు తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు చేసిన నిందితులను సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. కేసుకు సంబంధించిన వివరాలను పోలీసు అధికారులు వెల్లడించారు. బాలికలపై నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

భరత్ ఇంటి ముట్టడికి యత్నం.. కుప్పంలో ఉద్రిక్తత

3 గంటల క్రితం 1

ఉచిత వైద్య సేవలకు విశేష స్పందన

3 గంటల క్రితం 24

స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి అధికారుల విస్తృత ఏర్పాట్లు

3 గంటల క్రితం 3

కలిదిండి సీఎం పర్యటనలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

4 గంటల క్రితం 2