ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. భర్తపై కేసు

తరచూ కొడుతూ భర్త వేధింపులు... తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరింపు... బాధితురాలి ఫిర్యాదుతో భర్తపై కేసు నమోదు...

V10TV న్యూస్ డెస్క్ 30 సెప్టెంబర్, 2026 9:50 AMకి 3,553 వీక్షణలు
అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. భర్తపై కేసు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, సెప్టెంబర్‌ 30: అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధిస్తున్న భర్తపై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్తూరు తాడేపల్లికి చెందిన మహేష్‌ తన భార్య కీర్తిని అదనపు కట్నం కోసం తరచూ వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కట్నం తీసుకురావాలని కొట్టడంతోపాటు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే వారిని కూడా చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086