ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

మహిషాసురమర్దినీదేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం… ప్రత్యేక పూజలు చేసిన రాజశేఖర్‌బాబు దంపతులు… అమ్మవారి చిత్రపటాన్ని అందజేసిన ఆలయ వర్గాలు…

V10TV న్యూస్ డెస్క్ 19 అక్టోబర్, 2026 10:46 AMకి 3,493 వీక్షణలు
మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 19: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్దినీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర్‌బాబు దంపతులు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వర్గాలు సీపీ దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశాయి.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

1 గంట క్రితం 3,784

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,901

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,087

నామినేషన్లకూ ముందుకు రాని వైసీపీ: మంత్రి

15 గంటల క్రితం 2,257