ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ18, ఆగస్టు 2026, మంగళవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

ఓటర్ జాబితా సవరణను సద్వినియోగం చేసుకోండి

పశ్చిమ నియోజకవర్గంలో బూత్ నంబర్లు 229, 231 పరిధిలో ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్... • సవరణ నోటీసులు అందిన వారు అవసరమైన ధ్రువపత్రాలతో వివరాలు సరిచేసుకోవాలని సూచన... • బీఎల్ఏల సహకారంతో ఆన్‌లైన్‌లో సవరణలు చేసుకోవాలి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ బాబా...

V10TV న్యూస్ డెస్క్ 18 ఆగస్టు, 2026 2:11 PMకి 1,287 వీక్షణలు
ఓటర్ జాబితా సవరణను సద్వినియోగం చేసుకోండి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ ఆగస్టు 18: పశ్చిమ నియోజకవర్గంలోని బూత్ నంబర్లు 229, 231 పరిధిలో మంగళవారం కొత్త ఓటర్ జాబితా వెరిఫికేషన్, సవరణలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాజీ బాబా పాల్గొని ఓటర్లకు పలు సూచనలు చేశారు.

ఓటర్ జాబితా సవరణకు సంబంధించి నోటీసులు అందుకున్న వారు నిర్లక్ష్యం చేయకుండా తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. అవసరమైన చోట ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పదో తరగతి సర్టిఫికెట్ తదితర ధ్రువపత్రాలతో బీఎల్ఏల సహకారంతో ఆన్‌లైన్‌లో సవరణ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని తెలిపారు.

ఓటరు జాబితాలో పేరు, ఇతర వివరాల్లో తప్పులు ఉంటే నిర్ణీత సమయంలోనే సరిచేసుకోవాలని బాజీ బాబా కోరారు. కార్యక్రమంలో బీఎల్ఏలు ఈ. జగదీష్, ఎం. జ్యోతిర్మయి, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఆటో డ్రైవర్ ఇంట్లో బయటపడిన రూ.3 కోట్లు..!

6 నిమిషాల క్రితం 0

రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న జనరల్ స్టోర్..!

25 నిమిషాల క్రితం 1

త్వరలో మరో 3 వేల టీచర్ పోస్టుల భర్తీ: బోండా ఉమ

30 నిమిషాల క్రితం 1

గ్రామాల్లో తగ్గిన నిరుద్యోగ రేటు

57 నిమిషాల క్రితం 1,257