ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ఈ-మెయిల్‌ హ్యాక్‌.. రూ.78 లక్షలు మాయం!

వ్యాపారి ఈ-మెయిల్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు… నకిలీ మెయిళ్లతో బ్యాంకు ఖాతా వివరాలు మార్చి భారీ మోసం… రావాల్సిన సొమ్ము ఇతర ఖాతాలకు మళ్లింపు… సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు…

V10TV న్యూస్ డెస్క్ 9 అక్టోబర్, 2026 12:53 PMకి 3,259 వీక్షణలు
ఈ-మెయిల్‌ హ్యాక్‌.. రూ.78 లక్షలు మాయం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 9: సైబర్‌ నేరగాళ్లు మరో భారీ మోసానికి తెగబడ్డారు. ఓ వ్యాపారి ఈ-మెయిల్‌ను హ్యాక్‌ చేసి ఏకంగా రూ.78 లక్షలను ఇతర బ్యాంకు ఖాతాలకు మళ్లించిన ఘటన విజయవాడలో వెలుగుచూసింది. అందిన సమాచారం ప్రకారం గవర్నర్‌పేటకు చెందిన వ్యాపారి రామ్‌దయాల్‌ ఈ-మెయిల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్‌ చేశారు. అనంతరం ఆయన బ్యాంకు ఖాతా వివరాలు మారినట్లుగా నకిలీ ఈ-మెయిళ్లను పంపించారు. వాటిని నిజమని నమ్మడంతో వ్యాపారికి ఓ ఏజెన్సీ నుంచి రావాల్సిన రూ.78 లక్షలు సైబర్‌ నేరగాళ్లు సూచించిన ఇతర ఖాతాలకు బదిలీ అయ్యాయి. ఈ మోసం వెలుగులోకి రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ ఈ-మెయిళ్ల ద్వారా భారీ మొత్తంలో నగదు మళ్లించిన వ్యవహారం వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసులో నిందితుల వివరాలు, నగదు బదిలీ అయిన ఖాతాలపై దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086