ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

నీటి ట్యాంకులో బల్లి.. 12 మందికి అస్వస్థత

కలుషిత నీరు తాగిన కార్మికులకు వాంతులు, తలనొప్పి… జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి బాధితుల తరలింపు… ముగ్గురు బీహార్‌ కార్మికుల పరిస్థితి విషమం…

V10TV న్యూస్ డెస్క్ 4 అక్టోబర్, 2026 12:07 PMకి 3,261 వీక్షణలు
నీటి ట్యాంకులో బల్లి.. 12 మందికి అస్వస్థత — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

జగిత్యాల: కలుషిత నీరు తాగి 12 మంది కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన జగిత్యాల సమీపంలోని అప్పల నరసాపురంలో చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న భద్రాద్రి ఐరన్‌ ఓర్‌ ఫ్యాక్టరీలోని తాగునీటి ట్యాంకులో బల్లి పడి మృతి చెందినట్లు సమాచారం. ట్యాంకులోని నీటిని తాగిన కార్మికులు వాంతులు, తలనొప్పితో బాధపడటంతో వారిని వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారిలో బీహార్‌కు చెందిన ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086