ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ29, అక్టోబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

విజయవాడ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: గద్దె రామమోహన్

అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీయేనని వెల్లడి… 4వ డివిజన్‌లో వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే… బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరిహారం అందేలా చూస్తామని హామీ…

V10TV న్యూస్ డెస్క్ 29 అక్టోబర్, 2026 6:36 PMకి 4,587 వీక్షణలు
విజయవాడ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: గద్దె రామమోహన్ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 29 : విజయవాడ నగర అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేర్కొన్నారు. నగరంలోని వాటర్ ట్యాంకులు, బస్‌స్టాండ్, ఫ్లైఓవర్లు, ప్రధాన రహదారులు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిర్మించామని తెలిపారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ విజయ్‌నగర్ కాలనీలో బుధవారం కురిసిన భారీ వర్షానికి కూలిపోయిన బంట్రపల్లి వెంకటేశ్వరరావు ఇంటిని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గురువారం పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసినట్లు తెలిపారు. తుఫాను ప్రభావం కృష్ణా జిల్లాపై తక్కువగానే ఉన్నప్పటికీ కొండ ప్రాంతంలో ఉన్న ఓ ఇల్లు దెబ్బతినడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఓటర్లే టార్గెట్‌గా సైబర్ మోసాలు.. తస్మాత్ జాగ్రత్త!

15 నిమిషాల క్రితం 6,599

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: వేముల కనకదుర్గ

40 నిమిషాల క్రితం 5,785

కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి: నాగుల్ మీరా

44 నిమిషాల క్రితం
5,864

81వ డివిజన్‌లో కూటమి ఎన్నికల ప్రచారం

1 గంట క్రితం 4,810