ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

గన్నవరం జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణికి ఘన సన్మానం

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం... శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించిన నాయకులు... పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషిచేయాలని పిలుపు...

V10TV న్యూస్ డెస్క్ 30 సెప్టెంబర్, 2026 4:01 PMకి 3,237 వీక్షణలు
గన్నవరం జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణికి ఘన సన్మానం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

గన్నవరం, సెప్టెంబర్ 30: గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్ రాణిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. గన్నవరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా నాయకులు, మండల నాయకులు ఆమెకు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు అందిస్తున్న సేవలను నాయకులు అభినందించారు. మహిళల సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం కోసం అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా జిల్లా కార్యదర్శి సూరెడ్డి మణిమ్మ, దేవరపల్లి సుశీల, పార్టీ మండల అధ్యక్షుడు పడమటి సురేష్, తోట వెంకయ్య, పోలిమెట్ల జయరాజు, గోంది పరంధామయ్య, కోడబోయిన బాబీ, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు సాతులూరి శివనాగరాజ కుమారి, మాజీ సర్పంచ్ చేబ్రోలు లక్ష్మీమౌనిక, కోలుసు శిరీష, ఆరేపల్లి జేజెమ్మ, మాజీ ఎంపీటీసీ దుర్గ, పద్మ, స్వర్ణ, మున్నీ, చినమస్తాన్, పసుపులేటి ఏడుకొండలు, భాస్కరరావు, పేతురు తదితరులు పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

44 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086