ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ8, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

మహిళలను కోటీశ్వరులుగా చూడటమే నా ఆశయం: సీఎం రేవంత్ రెడ్డి

మహిళలు, కోటీశ్వరుల సాధికారతే ధ్యేయం… ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం… 2034 నాటికి కోటి మంది స్వయం సహాయక సంఘాల సభ్యులే లక్ష్యంగా అడుగులు…

V10TV న్యూస్ డెస్క్ 8 నవంబర్, 2026 4:00 PMకి 5,865 వీక్షణలు
మహిళలను కోటీశ్వరులుగా చూడటమే నా ఆశయం: సీఎం రేవంత్ రెడ్డి — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్, నవంబర్ 8 : రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తన జీవిత లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు వ్యక్తిగత కోరికలు, ఆశించే పదవులు ఏవీ లేవని, మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తన ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అందుకోసం సర్వశక్తులూ ధారపోస్తానని వెల్లడించారు. ఆడబిడ్డలు తమ కాళ్లపై తాము నిలబడేలా అవకాశాలు కల్పించడమే తన ముఖ్యమంత్రి పదవికి సార్థకత అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 70 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రగతి వైపు అడుగులు వేస్తున్నారని, 2034 నాటికి ఆ సంఖ్యను కోటికి చేర్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా కొడంగల్‌లో నిర్వహించిన సభలో మహిళా సాధికారతపై తన సంకల్పాన్ని ప్రకటించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

ఆహార కల్తీపై ఉక్కుపాదం.. 3,270 టన్నుల నాసిరకం సరుకులు సీజ్!

2 గంటల క్రితం 6,848

పెద్ద నోట్ల రద్దుకు పదేళ్లు.. సాధించిందేమిటి?

4 గంటల క్రితం 6,596

దేశ అంతర్గత శత్రువులపై అప్రమత్తత అవసరం!

4 గంటల క్రితం 8,749

రేవంత్ మాస్కులతో మహిళల వేషధారణ.. పుట్టినరోజు వేడుకలపై విమర్శలు!

4 గంటల క్రితం 7,461