ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ8, నవంబర్ 2026, ఆదివారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

దేశ అంతర్గత శత్రువులపై అప్రమత్తత అవసరం!

దేశ భద్రతకు ఐక్యతే అసలైన బలం… నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదంపై పోరాటంలో విజయం… ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు…

V10TV న్యూస్ డెస్క్ 8 నవంబర్, 2026 1:50 PMకి 8,747 వీక్షణలు
దేశ అంతర్గత శత్రువులపై అప్రమత్తత అవసరం! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

బస్తర్, నవంబర్ 8: దేశం ఎదుర్కొంటున్న అంతర్గత భద్రతా సవాళ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అంతర్గత శత్రువులతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ నక్సలిజం, మావోయిస్టు ఉగ్రవాదంపై దశాబ్దాలుగా కొనసాగుతున్న పోరాటంలో దేశం విజయాలు సాధిస్తోందన్నారు. దేశంలోని ప్రతి జిల్లా నక్సలిజం నుంచి విముక్తి పొందే దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ ఘనత లక్షలాది మంది ప్రజలు, సైనికులు, భద్రతా సిబ్బందికి దక్కుతుందని ప్రధాని పేర్కొన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

పెద్ద నోట్ల రద్దుకు పదేళ్లు.. సాధించిందేమిటి?

2 గంటల క్రితం 6,596

రేవంత్ మాస్కులతో మహిళల వేషధారణ.. పుట్టినరోజు వేడుకలపై విమర్శలు!

2 గంటల క్రితం 7,461

ప్రజా తీర్పు కూటమి పాలనకు పట్టం!

2 గంటల క్రితం 6,824

ఓటమిలోనూ అండగా.. అభ్యర్థులకు చింతమనేని భరోసా!

5 గంటల క్రితం 8,561