ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఏసీపీ విభు కృష్ణ

కీలక రికార్డులు, నివేదికల పరిశీలన… కేసుల దర్యాప్తు పురోగతిపై ఆరా… ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచన…

V10TV న్యూస్ డెస్క్ 17 అక్టోబర్, 2026 9:31 PMకి 2,802 వీక్షణలు
ప్రజలకు అందుబాటులో ఉండాలి: ఏసీపీ విభు కృష్ణ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఇబ్రహీంపట్నం, అక్టోబర్‌ 17: పశ్చిమ డివిజన్‌ నూతన ఏసీపీ విభు కృష్ణ శనివారం ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా స్టేషన్‌కు వచ్చిన ఆయనకు సీఐ ఏ. సుబ్రహ్మణ్యం, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది స్వాగతం పలికారు. తనిఖీలో భాగంగా స్టేషన్‌లోని కీలక రికార్డులు, నివేదికలను ఏసీపీ పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై స్పందించాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ ఏ. సుబ్రహ్మణ్యం, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

4 నిమిషాల క్రితం 4,897

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

14 గంటల క్రితం 4,086

నామినేషన్లకూ ముందుకు రాని వైసీపీ: మంత్రి

14 గంటల క్రితం 2,256

వేదాలే మన సంస్కృతికి మూలస్తంభాలు

15 గంటల క్రితం 4,089