ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

హర్యానాలో 5 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన

పల్వాల్‌లో దేశభక్తిని చాటిన భారీ కార్యక్రమం జాతీయ జెండా ప్రదర్శనకు భారీగా తరలివచ్చిన ప్రజలు వరల్డ్ రికార్డు నమోదైందని నిర్వాహకుల ప్రకటన

V10TV న్యూస్ డెస్క్ 14 ఆగస్టు, 2026 7:38 PMకి 4,526 వీక్షణలు
హర్యానాలో 5 కిలోమీటర్ల జాతీయ జెండా ప్రదర్శన — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

పల్వాల్, ఆగస్టు 14, V10TV: హర్యానాలోని పల్వాల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 5 కిలోమీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను శుక్రవారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి దేశభక్తిని చాటారు. కిలోమీటర్ల మేర విస్తరించిన త్రివర్ణ పతాకాన్ని ప్రజలు చేతులతో పట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. భారీ జాతీయ జెండాతో పల్వాల్ ప్రాంతం త్రివర్ణ శోభను సంతరించుకుంది. 5 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించడం ద్వారా వరల్డ్ రికార్డు నమోదైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే ఈ రికార్డుకు సంబంధించి అధికారిక గుర్తింపు వివరాలు వెల్లడికావాల్సి ఉంది. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు నిర్వహించిన ఈ భారీ కార్యక్రమం పల్వాల్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

49 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

56 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086