ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

దసరా ఉత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు అవకాశం

అక్టోబరు 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు… ఆసక్తిగల కళాకారుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం… అక్టోబరు 5లోగా సమర్పించాలని ఆలయ అధికారుల సూచన…

V10TV న్యూస్ డెస్క్ 1 అక్టోబర్, 2026 2:56 PMకి 3,237 వీక్షణలు
దసరా ఉత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనలకు అవకాశం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 1: ఇంద్రకీలాద్రిపై అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చేందుకు ఆసక్తిగల కళాకారుల నుంచి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. కళాకారులు తమ వివరాలతో కూడిన దరఖాస్తులను అక్టోబరు 5వ తేదీలోగా సమర్పించాలని సూచించారు. పోస్టు, ఈ-మెయిల్‌ ద్వారా లేదా నేరుగా ఆలయ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయవచ్చని తెలిపారు. ఎంపికైన కళాకారులకు దసరా ఉత్సవాల్లో తమ కళారూపాలను ప్రదర్శించే అవకాశం కల్పించనున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

48 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

55 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086