ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

చిత్తూరులో సేవా జ్యోతి యాత్ర

మోదీ ప్రజాసేవ ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం… యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు భానుప్రకాశ్‌ ఆధ్వర్యంలో నిర్వహణ… గాంధీ కూడలిలో విద్యార్థులు, బీజేపీ నాయకుల అభినందనలు…

V10TV న్యూస్ డెస్క్ 7 అక్టోబర్, 2026 7:15 PMకి 3,796 వీక్షణలు
చిత్తూరులో సేవా జ్యోతి యాత్ర — చిత్రం 1
చిత్తూరులో సేవా జ్యోతి యాత్ర — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

చిత్తూరు, అక్టోబర్‌ 7: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవ ప్రస్థానానికి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిత్తూరులో బుధవారం సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. వికసిత్‌ భారత్‌ సేవా సంకల్ప కార్యక్రమంలో భాగంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు భానుప్రకాశ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

చిత్తూరులో సేవా జ్యోతి యాత్ర — అదనపు చిత్రం 2

గుడిసె దేవానంద్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌ నాయుడు, జిల్లా ఇన్‌చార్జి లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్థులతో కలిసి రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు గాంధీ కూడలి వద్ద పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేశారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

58 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086