ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం

మచిలీపట్నంలో నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం... సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు... అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఉత్సాహం కొనసాగించాలి: ఉప్పాల రాము...

V10TV న్యూస్ డెస్క్ 29 సెప్టెంబర్, 2026 4:40 PMకి 3,773 వీక్షణలు
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం — చిత్రం 1
స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

మచిలీపట్నం, సెప్టెంబర్‌ 29: మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం మంగళవారం స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని కృష్ణమూర్తి అలియాస్‌ కిట్టు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పేర్ని నాని, అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, జిల్లా పరిశీలకుడు జట్టి గురునాథం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పెడన

స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం — అదనపు చిత్రం 2

నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాము మాట్లాడుతూ పేర్ని కిట్టు పిలుపుతో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావడం పార్టీలో నెలకొన్న ఉత్సాహానికి నిదర్శనమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా సమష్టిగా పనిచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. జగన్‌ నాయకత్వంలోనే పేదలకు న్యాయం జరుగుతుందని ఉప్పాల రాము పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

45 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

52 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

59 నిమిషాల క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086