ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

విజయవాడ ఉత్సవ్‌కు తమిళనాడు సీఎంకు ఆహ్వానం

దసరా శరన్నవరాత్రి వేడుకలకు రావాలని వినతి… తోటి ఎంపీలు, విజయవాడ ప్రతినిధులతో కలిసి మర్యాదపూర్వక భేటీ… సమయం కేటాయించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు…

V10TV న్యూస్ డెస్క్ 6 అక్టోబర్, 2026 6:45 PMకి 4,179 వీక్షణలు
విజయవాడ ఉత్సవ్‌కు తమిళనాడు సీఎంకు ఆహ్వానం — చిత్రం 1
విజయవాడ ఉత్సవ్‌కు తమిళనాడు సీఎంకు ఆహ్వానం — చిత్రం 2

1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి

WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబరు 6: విజయవాడలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు హాజరుకావాలని తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసఫ్‌ విజయ్‌ను ఎంపీలు, విజయవాడ ప్రతినిధులు సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాల్లో

విజయవాడ ఉత్సవ్‌కు తమిళనాడు సీఎంకు ఆహ్వానం — అదనపు చిత్రం 2

పాల్గొనాలని కోరారు. తమ అభ్యర్థన మేరకు ముందుగానే అపాయింట్‌మెంట్‌ ఇచ్చి, సమయం కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు అందుకునేందుకు విజయవాడకు విచ్చేసే అతిథులకు ఘన స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086