ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ3, సెప్టెంబర్ 2026, గురువారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

ఐపీఎస్‌లకు సస్పెన్షన్ నుంచి ఊరట

విశాల్ గున్ని, కాంతిరాణా టాటాలకు ఊరట... సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు... విచారణ కొనసాగుతుందని స్పష్టీకరణ...

V10TV న్యూస్ డెస్క్ 3 సెప్టెంబర్, 2026 5:49 PMకి 2,547 వీక్షణలు
ఐపీఎస్‌లకు సస్పెన్షన్ నుంచి ఊరట — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

అమరావతి, సెప్టెంబర్ 3: ముంబై నటి కాదంబరి జైత్వానీ కేసుకు సంబంధించి సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతిరాణా టాటాలకు ఊరట లభించింది. వారిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

అయితే సస్పెన్షన్ ఎత్తివేసినప్పటికీ, కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులపై గతంలో ప్రభుత్వం సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.

కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు వ్యవహారంలో జైత్వానిని వేధించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సస్పెన్షన్‌ను ఎత్తివేయడంతో ఇద్దరు ఐపీఎస్ అధికారులకు ఊరట లభించినట్లైంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

1 గంట క్రితం 1,584

సీఎం చంద్రబాబుకు మంత్రుల స్టాండింగ్ ఓవేషన్

2 గంటల క్రితం 1,982

పెన్షన్ కోసం ఎదురుచూపులకు తెర!

3 గంటల క్రితం 2,574

P-4తో పేద కుటుంబాలకు ఉపాధి భరోసా

4 గంటల క్రితం 3,969