ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

నందిగామలో 45 కుటుంబాలకు పట్టాభిషేకం

సెప్టెంబరు 30న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ రూ.3.92 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిపై యాజమాన్య హక్కులు డిసెంబరు 31 వరకు అర్హులు దరఖాస్తు చేసుకునే అవకాశం

V10TV న్యూస్ డెస్క్ 26 సెప్టెంబర్, 2026 10:32 AMకి 3,654 వీక్షణలు
నందిగామలో 45 కుటుంబాలకు పట్టాభిషేకం — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

నందిగామ, సెప్టెంబరు 26: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ నందిగామ పట్టణంలోని 45 కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు అందించనున్నట్లు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. కాకాని నగర్‌లోని తన కార్యాలయంలో ఆమె ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. జీవో నంబరు 30 ప్రకారం 2019కు ముందు అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని, ఇంటి పన్ను రసీదులతో దరఖాస్తు చేసుకున్న వారిలో 45 మందిని అర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు. సెప్టెంబరు 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 150 చదరపు గజాల వరకు స్థలాలకు ఉచిత రిజిస్ట్రేషన్‌ చేయనున్నట్లు తెలిపారు. అంతకుమించిన స్థలాలకు ప్రభుత్వ మార్కెట్‌ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్‌ ఉంటుందని వివరించారు. మొత్తం 3,746.68 చదరపు గజాల భూమికి సుమారు రూ.3.92 కోట్ల మార్కెట్‌ విలువ ఉంటుందని తెలిపారు. ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులు డిసెంబరు 31, 2026లోగా నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086