ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

గుణదల బస్టాప్ వద్ద మహిళ మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ఆరా!

గుణదల డెంటల్ కళాశాల బస్టాప్ వద్ద మహిళ మృతి… మృతురాలి వయస్సు 60 నుంచి 65 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా… మహిళ గుర్తింపు కోసం వివరాలు సేకరిస్తున్న మాచవరం పోలీసులు…

V10TV న్యూస్ డెస్క్ 10 అక్టోబర్, 2026 6:17 PMకి 2,721 వీక్షణలు
గుణదల బస్టాప్ వద్ద మహిళ మృతి.. ఆచూకీ కోసం పోలీసుల ఆరా! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్ 10: విజయవాడ గుణదల డెంటల్ కళాశాల బస్టాప్ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. మృతురాలి వయస్సు సుమారు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉంటుందని మాచవరం హెడ్ కానిస్టేబుల్ శివరాం ప్రసాద్ తెలిపారు. మృతురాలి పేరు, చిరునామా, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. మహిళ గుర్తింపునకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మృతికి గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

46 నిమిషాల క్రితం 3,490

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

53 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086