ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/క్రైమ్ వార్తలు/వార్త
క్రైమ్ వార్తలు

పొన్నమండ లక్ష్మణస్వామి వర్మకు ఘన నివాళి.. డీసీపీ కృష్ణకాంత్ పటేల్ స్మరణ

పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన డీసీపీ కృష్ణకాంత్ పటేల్. సంఘ సంస్కర్తగా, అగ్నికుల క్షత్రియ సమాజ అభ్యున్నతికి ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడిన డీసీపీ.

V10TV న్యూస్ డెస్క్ 7 ఆగస్టు, 2026 3:14 PMకి 122 వీక్షణలు
పొన్నమండ లక్ష్మణస్వామి వర్మకు ఘన నివాళి.. డీసీపీ కృష్ణకాంత్ పటేల్ స్మరణ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

శ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా శుక్రవారం విజయవాడలోని ఎన్‌టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి డిప్యూటీ పోలీస్ కమిషనర్ కృష్ణకాంత్ పటేల్ ఐపీఎస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో, ఆయుర్వేద వైద్య రంగంలో విశిష్ట సేవలందించడంలో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన అందించిన సేవలను స్మరించుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 7న ఆయన జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు, సీపీవో సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

విద్యార్థుల చేతుల్లో ప్రజాస్వామ్యం.. పెడన పాఠశాలలో వినూత్న ఎన్నికలు...

9 నిమిషాల క్రితం 148

నేతన్నల అండలో తేడా.. రాజకీయాల్లో మరో చర్చ!

18 నిమిషాల క్రితం 122

ప్రధాని మోదీని కుటుంబ సమేతంగా కలిసిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

31 నిమిషాల క్రితం
323

ప్రేమించి పెళ్లి మాట తప్పాడా?.. యువతి మృతికి న్యాయం చేయాలంటూ తల్లి ఆవేదన

1 గంట క్రితం 162