ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

తిరుమలలో భక్తుల రద్దీ

వరుస సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు… టోకెన్లు లేని వారికి దర్శనానికి 30 గంటలు… శ్రీవారిని దర్శించుకున్న 78,445 మంది భక్తులు…

V10TV న్యూస్ డెస్క్ 3 అక్టోబర్, 2026 12:23 PMకి 3,967 వీక్షణలు
తిరుమలలో భక్తుల రద్దీ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

తిరుమల, అక్టోబర్‌ 3: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. గురువారం 78,445 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 40,098 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీ కానుకల ద్వారా శ్రీవారికి రూ.4.30 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలైన్లలో తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీతోపాటు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో భక్తులు సహనంతో అధికారులకు సహకరించాలని టీటీడీ కోరింది.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086