ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ4, నవంబర్ 2026, బుధవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

కృష్ణా జిల్లాలో రేపు యథావిధిగా పోలింగ్!

ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నవంబర్ 5న ఎన్నికలు... సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నమ్మొద్దు... ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి...

V10TV న్యూస్ డెస్క్ 4 నవంబర్, 2026 12:50 PMకి 6,901 వీక్షణలు
కృష్ణా జిల్లాలో రేపు యథావిధిగా పోలింగ్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ స్పష్టీకరణ... కృష్ణా, నవంబర్ 4: కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నవంబర్ 5న జరగనున్న ఎన్నికలు యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణపై సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న అసత్య సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎన్నికల వాయిదాపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఓటర్లు అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, ఎలాంటి అపోహలకు గురికాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలపై తప్పుడు ప్రచారాలను నమ్మి ఓటర్లు గందరగోళానికి గురికావద్దని జిల్లా ఎన్నికల అధికారి విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పోలింగ్‌లో పాల్గొనాలని సూచించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

బెజవాడలో వైసీపీకి ఎనిమిది స్థానాలే!

3 గంటల క్రితం 7,599

మూడు ముళ్లకు ముందే శక్తి టీమ్ బ్రేక్!

4 గంటల క్రితం 7,572

బెజవాడ మేయర్ పీఠంపై వంగవీటి జయకేతనం!

7 గంటల క్రితం 52,684

చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్ అంటూ జగన్ సెటైర్లు!

17 గంటల క్రితం 9,812