ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు
వీ10టీవీ7, ఆగస్టు 2026, శుక్రవారం
Advertisement
తాజా వార్తలు
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • వైద్య రంగ వార్తలు
  • క్రీడా వార్తలు

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్/జాతీయ వార్తలు/వార్త
జాతీయ వార్తలు

డీసీసీబీలో 338 ఉద్యోగాలు.. అభ్యర్థులకు గుడ్‌న్యూస్!

► 295 స్టాఫ్ అసిస్టెంట్‌, 43 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... ► డిగ్రీ అర్హతతో దరఖాస్తులకు అవకాశం.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ... ► నెలకు రూ.47 వేల ప్రారంభ వేతనం.. 15 వరకు దరఖాస్తుల గడువు...

V10TV న్యూస్ డెస్క్ 7 ఆగస్టు, 2026 12:02 PMకి 3 వీక్షణలు
డీసీసీబీలో 338 ఉద్యోగాలు.. అభ్యర్థులకు గుడ్‌న్యూస్! — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు) శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 338 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 295 స్టాఫ్ అసిస్టెంట్, 43 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు డిగ్రీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు సుమారు రూ.47 వేల ప్రారంభ వేతనం లభించనుంది. ఆగస్టు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. చిత్తూరు, విశాఖపట్నం, కడప, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

డబ్బులు ఇవ్వకుంటే ఓటు లేదంటూ మహిళల నిరసన

11 నిమిషాల క్రితం 0

ఏలూరులో డీఎస్సీ దీక్షల వద్ద ఉద్రిక్తత.. రాజకీయ రగడ

32 నిమిషాల క్రితం 0

పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మకు ఘన నివాళులు

45 నిమిషాల క్రితం 0

రైతు పోరాటానికి వైసీపీ నేతల సంఘీభావం

52 నిమిషాల క్రితం 0