ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

పాలమూరు పంటలకు కర్ణాటక జలభరోసా

నారాయణపూర్‌ నుంచి జూరాలకు నీటి విడుదలకు కర్ణాటక అంగీకారం డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ ఉమ్మడి పాలమూరులో 5.5 లక్షల ఎకరాల్లో పంటలకు ఊరట

V10TV న్యూస్ డెస్క్ 23 సెప్టెంబర్, 2026 2:55 PMకి 2,900 వీక్షణలు
పాలమూరు పంటలకు కర్ణాటక జలభరోసా — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

హైదరాబాద్‌: తెలంగాణ రైతులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నారాయణపూర్‌ జలాశయం నుంచి జూరాల ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సానుకూలత వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీహరి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌, మేఘారెడ్డి తదితరులు డీకే శివకుమార్‌ను కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను వివరించారు. సుమారు 5.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగులో ఉన్నాయని, వాటిని కాపాడేందుకు వెంటనే నీటిని విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన డీకే శివకుమార్‌ నీటి విడుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086