ప్రధాన విషయానికి వెళ్లండి
ట్రెండింగ్
  • హోమ్
  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం
వీ10టీవీ19, అక్టోబర్ 2026, సోమవారం
Advertisement
తాజా వార్తలుఈ-వార్తాపత్రిక
వీ10టీవీనిజం మీ ముందుకు

తెలుగు ప్రజల కోసం వేగవంతమైన, విశ్వసనీయమైన డిజిటల్ వార్తలు.

అడ్మిన్ లాగిన్

వార్తలు

  • క్రైమ్ వార్తలు
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయ వార్తలు
  • రాజకీయ వార్తలు
  • క్రీడా వార్తలు
  • ఆరోగ్యం

మా కార్యాలయం

© V10TV. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.
హోమ్వీడియోవెతకండి
హోమ్/రాజకీయ వార్తలు/వార్త
రాజకీయ వార్తలు

సంజయ్‌గాంధీ నగర్‌లో నేడు ఇళ్ల పట్టాల పంపిణీ

మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమం… లబ్ధిదారులకు పట్టాలు అందించనున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌… లాకుల రోడ్డులో ఏర్పాట్లు పూర్తి…

V10TV న్యూస్ డెస్క్ 4 అక్టోబర్, 2026 11:43 AMకి 5,414 వీక్షణలు
సంజయ్‌గాంధీ నగర్‌లో నేడు ఇళ్ల పట్టాల పంపిణీ — చిత్రం 1
WhatsApp FacebookX Telegram

విజయవాడ, అక్టోబర్‌ 4: విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని పాత 12వ డివిజన్‌ (కొత్త 19వ డివిజన్‌) లాకుల రోడ్డు సంజయ్‌గాంధీ నగర్‌లో ఆదివారం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ ప్రతినిధులు తెలిపారు.

ప్రకటన
WhatsApp FacebookX Telegram
ప్రకటన

సంబంధిత వార్తలు

మహిషాసురమర్దిని సేవలో సీపీ దంపతులు

47 నిమిషాల క్రితం 3,491

పశ్చిమలో బీసీలు, మహిళలకు ప్రాధాన్యం

54 నిమిషాల క్రితం 3,783

కూటమి అభ్యర్థిని గెలిపించండి: బొండా సిద్ధార్థ

1 గంట క్రితం 4,900

విజయవాడ మేయర్‌ పదవికి 24 నామినేషన్లు

15 గంటల క్రితం 4,086