ఇంద్రకీలాద్రిపై పచ్చదనం పనుల పరిశీలన
ఇటీవల నాటిన మొక్కలను పరిశీలించిన ఈవో శీనా నాయక్… అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులతో కలిసి సందర్శన… ఇంజినీరింగ్ సిబ్బందితో ఘాట్ రోడ్డు పనులు, క్యూలైన్ల పరిశీలన…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, అక్టోబర్ 7: ఇంద్రకీలాద్రిపై పచ్చదనం పెంపుదల పనులను దేవస్థానం ఈవో శీనా నాయక్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. అమరావతి డెవలప్‌మెంట్

కార్పొరేషన్ అధికారులతో కలిసి ఇటీవల నాటిన మొక్కలను సందర్శించారు. అనంతరం ఇంజినీరింగ్ సిబ్బందితో కలిసి ఘాట్ రోడ్డు పనులు, క్యూలైన్లను పరిశీలించారు.

